నవంబర్ 9, 2026
TRINETHRAM NEWS
Horrific Road Accident

Horrific Road Accident : త్రినేత్రం న్యూస్ : గుంటూరు (గుంటూరు జిల్లా), నవంబర్ 09 : కాకాని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది.

ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు ఉన్నారు. ప్రమాదం ధాటికి శరీర భాగాలు చిద్రమయ్యాయి.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page