
PM Modi : త్రినేత్రం న్యూస్ : తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో మోదీని సత్కరించిన స్లోవేకియా. “ది ఆర్డర్ ఆఫ్ దివైడ్ డబల్ క్రాస్” తో మోడీ సత్కరించిన స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని. ఇప్పటివరకు 33 అంతర్జాతీయ పురస్కారాలు దక్కించుకున్న ప్రధాని మోదీ.
ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం అన్న ప్రధాని నరేంద్ర మోడీ.. భారత్, స్లోవేకియా సుదీర్ఘ స్నేహ బంధానికి ఈ పురస్కారం అంకితం. పదవి చేపట్టిన నాటి నుంచి 100 విదేశీ పర్యటనలు పూర్తి చేసిన ప్రధాని మోదీ.. ప్రధాని హోదాలో ఇప్పటివరకు 78 దేశాలు సందర్శించిన మోదీ.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe