
CM Revanth : రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్‌లో రెండు. ముఖ్యమైన సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.
ఉదయం 11 గంటలకు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకాల అమలు, రైతుల సమస్యలు, సాగు పరిస్థితులు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
సాయంత్రం 4 గంటలకు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, వరంగల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై అధికారులు సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు.
ఈ రెండు సమావేశాలు రాష్ట్ర వ్యవసాయ, రవాణా మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై దృష్టి సారించనున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe