TRINETHRAM NEWS

ఆర్ ఏం సి అదనపు కమీషనర్ గా పి వి రామలింగేశ్వర్

రాజమహేంద్రవరం : శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ని మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందచేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అభినందనలు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ఇక్కడ నిర్వహించే బాధ్యతలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అదే విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలులో తనదైన పాత్ర పోషించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రామలింగేశ్వర్ వివరాలు తెలియ చేస్తూ అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా పనిచేస్తూ బదలి పై ఇక్కడి రావడం జరిగిందన్నారు. అనంతపురం రాయదుర్గం కి చెందిన రామలింగేశ్వర్ 2011 లో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ లో విధుల్లో చేరడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PV Ramalingeshwar as Additional Commissioner
PV Ramalingeshwar as Additional Commissioner