వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. పరిగి మాజీ AMC వైస్ చైర్మన్ సయ్యద్ పల్లి వెంకటయ్య , ఎలికట్ట భవానీ మాత ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో దోమ మాజీ జడ్పీటీసీ నాగి రెడ్డి , PACS చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి , పరిగి మాజీ AMC చైర్మన్ సురేందర్ కుమార్ , పరిగి మండల అద్యక్షులు ఆంజనేయులు ,BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి , రాఘవపూర్ మాజీ సర్పంచ్ జగన్ , పార్టీ సీనియర్ ,యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


