Road Accident : రెండు ద్విచక్ర వాహనాలు డి.. ఒకరికి పరిస్థితి విషమం

TRINETHRAM NEWS

సామర్లకోట: త్రినేత్రం న్యూస్

ఒక బైక్ సామర్లకోట వంతెన నుండి ఊలపల్లి వెళ్తుండగా.. రెండవ బైక్ కాకినాడ నుండి వేట్లపాలెం వంతెన ప్రక్క ఉన్న రోడ్డు మార్గంలో వెళ్తుండగా ఒకేసారి డెక్కన్ షుగర్ గేటు ముందు రెండు బైకులు ఢీకొని క్రింద పడి పోయారు

అటు బిక్కవోలు నుండి సామర్లకోట వంతెన పైకి వెళ్తున్న టాటాఏస్ వాహనం ప్రసాద్ ను దాదాపు 5మీటర్లు ఈడ్చుకు పోయింది. బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామానికి చెందిన రాయుడు ప్రసాద్ కి (30) s/o అబ్బు పరిస్థితి విషమంగా వుంది. దీంతో ట్రాఫిక్ సిబ్బంది క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి.. 108 కోసం ఎదురు చూపులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two two-wheelers collided

You cannot copy content of this page

Scroll to Top