ప్రతి మూడో శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు
Trinethram News : ఏపీ : ఏపీలో ప్రతి మూడో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ సమావేశానికి ఉపాధ్యాయులందరూ హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటివరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం రోజు మొత్తం ఉండడంతో పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడేవి. ఇప్పుడు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం నుంచి సగం రోజు నిర్వహించాలని నిర్ణయించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


