Terror Attack : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి

TRINETHRAM NEWS

27కు చేరుకున్న మృతుల సంఖ్య …

Trinethram News : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రస్సులు వేసుకోవచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొదట ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలుపగా తాజాగా 27 మంది టూరిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Terror attack in Jammu and Kashmir

You cannot copy content of this page

Scroll to Top