Trinethram News : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అనంతరం అంటే దాదాపు నాలుగేళ్ల తరువాత ఆయన భారత్కు రావడం ఇదే తొలిసారి.
ఇండియా-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా పుతిన్తో మోదీతో సమావేశం కానున్నారు. ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం, వ్యవసాయం, ఉమ్మడి ప్రాజెక్టులు, దిగుమతుల తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


