Trinethram News : భారత్కు రష్యా చిరకాల స్నేహితుడు అన్న సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో దేశ ప్రజలు సైతం ఆయనకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వారణాసిలో ఆయన ఫొటోకు పలువురు మహిళలు హారతి పట్టి పాటలు పాడారు. మరికొందరు ఇరు దేశాల స్నేహం జిందాబాద్ అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. పుతిన్, మోదీ గొప్ప లీడర్లు అంటూ నినాదాలు చేశారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


