Trinethram News : రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం పలకడం విశేషం.
సాధారణంగా రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి విదేశీ అధ్యక్షులకు స్వాగతం పలకడం ప్రోటోకాల్. కానీ, ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి మోదీ స్వయంగా ఎయిర్పోర్టుకు వచ్చి పుతిన్ను ఆత్మీయ ఆలింగనంతో ఆహ్వానించారు. ఇద్దరు నాయకులు చిరునవ్వులు, కరచాలనంతో పలకరించుకున్నారు. ఈ అరుదైన దృశ్యం భారత్-రష్యాల మధ్య ఉన్న బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ఇద్దరు నేతల మధ్య చూస్తున్నాం…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


