President took a Ride in Prachanda : ప్ర‌చండ్ హెలికాప్ట‌ర్‌లో విహ‌రించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము

TRINETHRAM NEWS

Trinethram News : రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఇవాళ లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్ ప్ర‌చండ్‌లో విహ‌రించారు. సుమారు 25 నిమిషాల పాటు ఆమె సోర్టీ నిర్వ‌హించారు. భార‌త్‌, పాకిస్థాన్ బోర్డ‌ర్‌లో ఉన్న జైస‌ల్మేర్ జిల్లాలో ముర్ము విహ‌రించారు.

జైస‌ల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్ నుంచి హెలికాప్ట‌ర్ టేకాఫ్ తీసుకున్న‌ది. టేకాఫ్‌కు ముందు ఆ హెలికాప్ట‌ర్ గురించి రాష్ట్ర‌ప‌తి ముర్ముకు కెప్టెన్ బ్రీఫింగ్ ఇచ్చారు. కాక్‌పిట్ నుంచి ఆమె చేతులు ఊపారు. సైనిక ద‌ళాల సుప్రీం క‌మాండ‌ర్ హోదాలో ముర్ము విహ‌రించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

President Murmu took a ride in Prachanda helicopter

You cannot copy content of this page

Scroll to Top