Pension Distribution : బోగోలు మండలంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 28: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం… శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి , సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బోగోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరావు, మండల ప్రధాన కార్యదర్శి లేళ్లపల్లి సుధీర్ బాబు, చిలక జానకి రాములు, రఫీ, మనోహర్, క్రాంతి, సచివాలయ సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pension distribution program

You cannot copy content of this page

Scroll to Top