Trinethram News : దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అంతరిక్ష కేంద్రం సందర్శించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు అత్యున్నత శౌర్య పురస్కారం ‘అశోక చక్ర’ను ప్రదానం చేశారు.
అలాగే గగన్‌యాన్ యాత్రకు ఎంపికైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు ‘కీర్తి చక్ర’ను అందజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


