Trinethram News : దిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన గణతంత్ర వేడుకల (Republic Day) పరేడ్‌లో 26 ఏళ్ల సీఆర్‌పీఎఫ్ (CRPF) అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాలా (Simran Bala) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గణతంత్ర దినోత్సవ కవాతులో పారామిలిటరీ దళానికి చెందిన పురుషుల బృందానికి ఆమె నాయకత్వం వహించి, చరిత్ర సృష్టించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


