Republic Day Celebrations : ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా: జనవరి 26: (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, మండలం లో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం లో ఘనంగా డెబ్భై ఏడు వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ చీదరాల. దుర్గా పార్వతి మధుబాబు జాతీయ జెండాను ఎగరవేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రజా నాయకుడు, సేవకుడు, నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ హాజరయ్యారు. కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కి ఎటువంటి లోతుపాట్లు రాకుండా లేకుండా చైర్మన్ మరియు సిబ్బంది చూసుకోవడం జరిగింది.

మినరల్ మంచినీళ్లకు సంబంధించి ఆ కార్యాలయంలోనే మినీ వాటర్ ప్లాంట్ ను కూడా ప్రారంభించారు. ప్రతి ఒక్కరు మాట్లాడుతూ స్వాతంత్రం గురించి వివరించి తెలిపారు. ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీ ధర్మం గా ఉండాలని అదే బాటలో నడవాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Republic Day celebrations in grand style

You cannot copy content of this page

Scroll to Top