ANDHRAPRADESH

Praja Darbar : ప్రజా దర్బార్

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : మార్చి :1(త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, మండలం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈనెల అనగా మార్చి రెండు వ తేదీ సోమవారం పి జి ఆర్ ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ) నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ వినూత్న తెలిపారు.

ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలను అందజేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా వాటిని ఆన్లైన్ ద్వారా నమోదు చేసి , నిర్ణిత గడువులోగా పరిష్కరిస్తామని ఆమె స్పష్టం చేశారు . ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Praja Darbar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page