Mon. Mar 9th, 2026

Clean Tadepalligudem : స్వచ్ఛ తాడేపల్లిగూడెం

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : మార్చి : 1 (త్రినేత్రం న్యూస్); తాడేపల్లిగూడెం మండలం, అగ్రహారం ఎల్ మరియు గృహ సముదాయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని , స్వచ్ఛ తాడేపల్లిగూడెం కు కృషి చేయాలని పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశి ప్రజలకు పిలుపునిచ్చాడు.

సాధన దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోధీ కృషి చేస్తున్నారని బిజెపి పట్టణ అధ్యక్షుడు దువ్వ శ్రీను అన్నాడు. కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Clean Tadepalligudem

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page