ANDHRAPRADESH

Groundbreaking Ceremony : ఘనంగా శంకుస్థాపన

TRINETHRAM NEWS

గుంటూరు జిల్లా : అమరావతి : మార్చి : 1(త్రినేత్రం న్యూస్); రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. రాజధాని అమరావతి సమీపంలో పిచ్చుకుల పాలెం వద్ద..

ఈ కార్యక్రమం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జస్టిస్ లు జెకె మహేశ్వరి, పిఎస్ నరసింహ, ప్రశాంత్ కుమార్, మిశ్రాతో పాటు పలువురు న్యాయమూర్తులు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Groundbreaking ceremony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page