త్రినేత్రం న్యూస్ :నవంబర్ 29: నెల్లూరు జిల్లా :కావలి .. ప్రియతమ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి విద్యాదాత మహిళలందరూ విద్య నేర్చుకోవాలని బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్న మహనీయుడు బలహీన వర్గాల కుటుంబాలు ఉన్నత స్థాయిలో రావాలని వారందరినీ అంటరానితనాన్ని నిర్మూలించడానికి సమాజంలో గౌరవప్రదంగా చూసే విధంగా చేసిన తమ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు ఘనంగా వర్ధంతి కార్యక్రమం జరిగింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


