Akiranandan : పవన్ కళ్యాణ్ కుమారుడికి హైకోర్టులో ఊరట

TRINETHRAM NEWS

Trinethram News : AI ద్వారా తన వ్యక్తిత్వం, గోప్యత హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్‌

యూట్యూబ్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ఎక్స్‌లో నకిలీ ప్రొఫైల్ పేజీలను తొలిగించాలని కోరుతూ అకీరానందన్‌ పిటిషన్‌… ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pawan Kalyan's son gets relief in High Court

You cannot copy content of this page

Scroll to Top