Trinethram News : కాకినాడ జిల్లా తన ప్రతిష్ట, వ్యక్తిగత గోప్యత, భద్రతకు భంగం కలుగుతోందని ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అకీరా నందన్
తన పేరు, పోటోలు, వీడియోలు డీప్ ఫేక్ ఉపయోగించి చేసే కంటెంట్‌ను ప్రసారం చేయకుండా నిలువరించాలని పిటిషన్‌లో కోరిన అకీరా నందన్
దీంతో అకీరా నందన్‌పై AI వీడియో చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


