కర్ణాటకలోని కమ్మసంద్ర గ్రామంలో సిగరెట్ లైటర్ విషయంలో జరిగిన గొడవ ప్రాణాలు తీసింది

TRINETHRAM NEWS

Trinethram News : క్రికెట్ పోటీ ముగిసిన తర్వాత మద్యం సేవిస్తున్న సమయంలో స్నేహితులు ప్రశాంత్ (35), రోషన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ ముదరడంతో బీర్ బాటిళ్లతో దాడి జరగగా, రోషన్‌కు నాలుకకు తీవ్ర గాయం అయింది.
అనంతరం కారులో పారిపోవడానికి ప్రయత్నించిన రోషన్‌ను అడ్డుకోవడంతో, ప్రశాంత్‌ను కారుతో ఈడ్చుకెళ్లి చెట్టుకు ఢీకొట్టాడు.

ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రశాంత్ మృతి చెందాడు. డ్యాష్ బోర్డు కెమెరాలో ఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. గాయాలపాలైన రోషన్ పోలీసుల అదుపులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A fight over a cigarette lighter in Kammasandra village

You cannot copy content of this page

Scroll to Top