Become Parents with AI : AI సాయంతో తల్లిదండ్రులు కాబోతున్న జంట!

TRINETHRAM NEWS

Trinethram News : కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో స్టార్ పద్ధతి ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా ఒక మహిళ గర్భం దాల్చింది. వివాహమైన 18 ఏళ్ల తర్వాత, ఆమె భర్త అజోస్పెర్మియాతో బాధపడుతున్నప్పటికీ, కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్లో AI ఒక గంటలో 8 మిలియన్లకు పైగా చిత్రాలను స్కాన్ చేసి, కంటికి కనిపించని 44 స్పెర్మ్ ను గుర్తించింది. ఈ స్పెర్మ్ ను ఉపయోగించి IVF ద్వారా ఆమె గర్భం దాల్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Couple to become parents

You cannot copy content of this page

Scroll to Top