వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా పరిగి ఎమ్మెల్యే మరియు డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ముఖ్యమంత్రి ని కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.వారితోపాటు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,పొన్నం ప్రభాకర్ ,వివేక్ వెంకటస్వామి ,వాకిటి శ్రీహరి ముదిరాజ్ గ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


