BC Association Meeting : బీసీ సంఘాల సమావేశం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ సమావేశంలో బీసీల కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్. జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షు లు కే యాదగిరి యాదవ్ కొంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ ఆంజనేయులు సిద్ధులు ఎక్స్ జెడ్పిటిసి శివరాజ్ ముదిరాజ్ ఎక్స్ కౌన్సిలర్ బిఆర్ శేఖర్ముదిరాజ్ బన్సీలాల్. ఎక్స్ ఎంపిటిసి అంజయ్య. కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు మారుతి.

మాజీ కౌన్సిలర్ బుచ్చిబాబు గౌడ్ ఎక్స్ కౌన్సిలర్ వెంకటేష్ యాదవ్ గంగారం వీరశైవ సంఘం నుంచి ఉమా శేఖర్. కోడి లక్ష్మణ్ ముదిరాజ్ ఎల్లయ్య ముదిరాజ్ సంతోష్ ముదిరాజ్ నారెగూడెం ప్రభు గౌడ్. ఎక్స్ కౌన్సిలర్ సత్యనారాయణ గౌడ్ ఎక్స్ కౌన్సిలర్ లక్ష్మణరావు నాయి బ్రాహ్మణ సంఘం శ్రీనివాస్ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు శంకర్ యాదవ్ మరియు సంఘాల నాయకులు పాల్గొన్నారు.. బీసీ సంఘాల సమావేశాన్ని ఈనెల 22 తారీకు శనివారం రోజున సమావేశం కావాలని ఈ సభ తీర్మానం చేసింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BC Association Meeting

You cannot copy content of this page

Scroll to Top