డిండి (గుండ్లపల్లి) నవంబర్ 08 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని వేడుకలను మండల కేంద్రంలోని రాజీవ్ గాంధి చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డమీది సాయి, నాయకులు నూకం వెంకటేష్, పోల వేంకటేష్, బాధమోని శ్రీనివాస్ గౌడ్, వావిల్ల సలయ్య, ఎస్ కె. రహీం, ఎండి సలీం, ఎం ఎ ఖలీం, వంగాల ప్రవీణ్ రెడ్డి, భూషిపాక బాలయ్య, సాలయ్య, మూడవత్ బలరాం. యువ నాయకులు కొంపల్లి వేణు, నల్లగంతుల శివ, ఎస్ కె షబ్బీర్, పోలం రాజు, అనిల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


