CM Revanth Reddy : తెలంగాణలో నాణ్యమైన విత్తనాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్!

TRINETHRAM NEWS

Trinethram News : May 05, 2025, తెలంగాణలో జూన్ 2వ తేదీ నుంచి ‘నాణ్యమైన విత్తనాల పంపిణీ’ కార్యక్రమం CM రేవంత్​రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12వేల గ్రామాలలో మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన రైతులకు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ విత్తన పంపిణీ చేయనుంది. ఈ పథకంలో సుమారుగా 2500 నుంచి 3వేల క్వింటాళ్ళ వరి, కంది, పెసర, మినుము, జొన్న పంటల విత్తనాలను దాదాపు 40 వేల మంది రైతులకు పంపిణీ జరగనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Time fixed for quality seed

You cannot copy content of this page

Scroll to Top