జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 25 at 8.51.45 PM

TRINETHRAM NEWS

Palvancha Town SI Banala Ramu caught by ACB

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఓ కేసు విషయంలో మహిళ నుండి 20,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బి రాము

కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఎసిబి

తన ఇంటి వద్ద 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Palvancha Town SI Banala Ramu caught by ACB

You cannot copy content of this page