జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 25 at 4.47.39 PM

TRINETHRAM NEWS

People’s aspirations, state development, Coordinating the welfare of the poor

రూపొందించిన బడ్జెట్ ఇది.

ఆరు గ్యారెంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్.

ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవపు లెక్కల బడ్జెట్ ఇది.

కేంద్రం వివక్ష గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా
ఈ బడ్జెట్ ను రూపొందించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమాత్యులు మల్లు భట్టీ విక్రమార్క మరియు బృందానికి మరియు ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి స్పీకర్ మరియు రాష్ట్ర మంత్రివర్యులు మరియు సహచర శాసనసభ్యుల తో కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

People's aspirations, state development, Coordinating the welfare of the poor

You cannot copy content of this page