WhatsApp Image 2024 07 25 at 7.07.32 PM
Mustafa installed solar lights in 44th Division in collaboration with Ramagundam MLA Makkan Singh
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా డివిజన్ అభివృద్ధికై కార్పోరేటర్ ముస్తఫా
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సహకారంతో 44వ డివిజన్ సోలార్ లైట్లు పెట్టించిన ముస్తాఫా
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని జవహర్ నగర్ లో గురువారం రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సహకారంతో సింగరేణి RG 1 GM చింతల శ్రీనివాస్ మరియు ఎన్విరాల్ మెంట్ ఆఫీసర్ ఆంజనేయులు ప్రసాద్ గార్ల సహకారంతో సోలార్ లైట్స్ 44 డివిజన్ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా పెట్టించారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వర్షంలో తడుస్తూ లైట్లు పెట్టించడం జరిగింది.. ఇది చూసి పలువురు కార్పోరేటర్ ను అభినందించారు. డివిజన్ అభివృద్దే నా లక్షమని కార్పోరేటర్ ముస్తాఫా అన్నారు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పంజా శ్రీనివాస్ సిరిపురం మహేష్ రాపిల్లి కార్తీక్ బబ్బి కారంగుల అవినాష్ దాసరి ఉదయ్ రాజ్ నిరటి అరుణ్ డివిజన్ ప్రజలు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
