Attacks in Uri : ఉరీలో మరోసారి పాకిస్థాన్ దాడి

TRINETHRAM NEWS

Trinethram News : May 09, 2025, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌తో రగిలిపోతోన్న దాయాది దేశం.. సరిహద్దుల్లో దాడులకు తెగబడుతోంది. ఉక్రోషంతో సామాన్య పౌరులపై పాకిస్థాన్ దాడిచేస్తోంది. శుక్రవారం ఉదయం ఉరి సెక్టార్‌లో పౌరులే లక్ష్యంగా దాడిచేసింది. ఈ దాడిలో 10 మంది పౌరులు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పాక్ దాడులకు భారత సైన్యం గట్టిగానే బదులిస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pakistan attacks again in Uri

You cannot copy content of this page

Scroll to Top