Potti Kala Pedda Kondaiah : పొట్టి కాలా పెద్ద కొండయ్య నాలుగవ వర్ధంతి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :మే 9: నెల్లూరు జిల్లా:జలదంకి మండలం. జలదంకి మండలం అన్నవరం గ్రామంలో, లోబట్టికలా , పెద్ద కొండయ్య, నాలుగో వర్ధంతి ఆయన మంచితనానికి మారుపేరు, ఆయన ఒక కళాకారుడు ఎన్నో నాటకాలు వేస్తూ అందరి అభినందనలు పొందుతూ పోస్టల్ డిపార్ట్మెంట్లో
ఉద్యోగం చేసుకుంటూ కళమ్మ ఒడిలో పెరిగిన ఒక ఉన్నతమైన మనిషి అందరికీ ఆదర్శ పురుషుడు తన కళా నైపుణ్యంతో ఎందరినో ఆదరించి మనలను పొందిన గొప్ప వ్యక్తి అని ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పుకోవచ్చు, తనకు కలిగిన దాంట్లో నలుగురికి సహాయం చేయాలని ఆలోచన కలిగి ఎందరో అభాగ్యులకు సహాయము చేయగలిగిన మంచి హృదయం కలిగిన వ్యక్తి పెద్ద కొండయ్య ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబానికి ఆదరణ ధైర్యం చేయకురాలని తన బంధు మిత్రులు కోరడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Potti Kala Pedda Kondaiah's

You cannot copy content of this page

Scroll to Top