Indian Army : పాక్ డ్రోన్లను ఆకాశంలోనే పేల్చేస్తున్న ఇండియన్ ఆర్మీ

TRINETHRAM NEWS

Trinethram News : భారత్‌‌పై పాకిస్తాన్ రాకెట్, డ్రోన్లతో దాడికి పాల్పడింది. జమ్మూకశ్మీర్ ఎయిర్పోర్ట్‌పై దాడి చేసింది. ఏడు చోట్ల దాడి చేసినట్టు చేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన భారత ఆర్మీ పాక్ రాకెట్లు, డ్రోన్లను నేలమట్టం చేస్తోంది. దీంతో జమ్మూ నగరమంతా అధికారులు బ్లాక్‌ అవుట్ ప్రకటించారు. ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indian Army is shooting

You cannot copy content of this page

Scroll to Top