త్రినేత్రం న్యూస్ వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి : రేపు అనగా 22.06.2025 నాడు 11KV ఇండస్ట్రియల్ ఫీడర్ మరియు 11 కే వ్ శారదా ఫీడర్ లలో లైన్ కింద వున్న చెట్లు తొలిగించే పనిలో భాగంగా కలెక్టర్ ఆఫీసు రోడ్ లో వేదిక్ స్కూల్ నుంచి మిషన్ భగీరథ (వెంకటసాయి నగర్,పోలీస్ కాలనీ, కలెక్టర్ ఆఫీసు వరకు రోడ్డుకి ఇరువైపులా, హైదరాబాద్ రోడ్ లో శివారెడ్డి పేట్ నుంచి కొత్రేపల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా శివారెడిపేట్, ఇండస్ట్రియల్ ఏరియా,సాయి డెంటల్ కాలేజీ, కొత్రేపల్లి గ్రామాలు విద్యుత్ సరఫరాలో ఉదయం 10 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు అంతరాయం వుంటుంది. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని కోరుచున్నాము.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


