వెల్టర్నస్ రిసార్ట్ కు అనుమతులు లేవు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ లో ఎలాంటి అనుమతులు లేకుండా వెల్టర్నస్ రిసార్ట్ నిర్వహిస్తున్నారు. రిసార్ట్ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు వికారాబాద్ మండలం సర్పన్ పల్లి ప్రాజెక్ట్ లో బోటింగ్ సమయంలో బోల్తా పడ్డ బోటులో ఇద్దరు మహిళల మృతి చెందిన స్థలాన్ని ప్రాజెక్ట్ ను పరిశీలించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

No permits for Welturnus

You cannot copy content of this page

Scroll to Top