వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :పరిగి పట్టణం బహార్పేట్ లోని పోచమ్మ దేవాలయం వద్ద ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే TRR
పరిగి మున్సిపాలిటీలో బహార్పేట్ లోని పోచమ్మ దేవాలయం వద్ద రూ. 2 లక్షల విలువచేసే ఐమాక్స్ లైట్లను స్థానిక నాయకులతో కలిసి పరిగి ఎమ్మెల్యే డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు,నాయకులు ఎమ్మెల్యే TRR కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


