గుంటూరు జిల్లా : అమరావతి : ఫిబ్రవరి 25: (త్రినేత్రం న్యూస్); హెరిటేజ్ కి వి ఎస్ ఆర్ ఏవియేషన్ కి ఎలాంటి సంబంధం లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి వివేక రెడ్డిని చంపి ఆ కత్తి తమ చేతిలో పెట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడు వి ఎస్ ఆర్ ఏవియేషన్ పై వైసిపి నేతలు చేస్తున్నా ఆరోపణలు కూడా అలాంటివేనని మండిపడ్డారు.
హెరిటేజ్ పిన్ లిస్ పందొమ్మిది వందల తొంభై ఆరు వ సంవత్సరంలో స్థాపించిన సంస్థ అని చెప్పుకొచ్చారు.రెండు వేల ఇరవై రెండు వ సంవత్సరంలో ఏవియేషన్ స్థాపించారని ప్రస్తావించారు. అసెంబ్లీలో మీడియా ప్రశ్నించగా ఆయన వివరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

