Minister Nara Lokesh : మరో 48 గంటలు జాగ్రత్త

TRINETHRAM NEWS

Trinethram News : Oct 29, 2025, ఆంధ్రప్రదేశ్ : మొంథా తుఫాన్ నేపథ్యంలో రాబోయే 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు 100% విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలన్నారు. భారీ వర్షాల వల్ల రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించడానికి అగ్నిమాపక శాఖ సహాయం తీసుకోవాలని సూచించారు. తుఫాన్ బాధితులకు నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని ఆదేశించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Be careful for another 48 hours

You cannot copy content of this page

Scroll to Top