YS Jagan’s Visit : వైయస్ జగన్ పర్యటన

TRINETHRAM NEWS

నెల్లూరు జిల్లా : ఫిబ్రవరి 25: (త్రినేత్రం న్యూస్); మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల అనగా ఫిబ్రవరి ఇరవై ఆరు గురువారం నాడు నెల్లూరులో పర్యటించనున్నారు.

వివరాల్లోకెళ్తే అదే రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు కడపలో తన నివాసం నుంచి బయలుదేరి పది గంటల పది నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా నెల్లూరు చేరుకుని రోడ్డు మార్గం నుండి విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటారు.

అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి పయనమవుతారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YS Jagan's visit

You cannot copy content of this page

Scroll to Top