
Nara Lokesh : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 28; మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులు, విద్యా మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అంగన్వాడీల విషయంలో వైసిపి ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హాయంలోనే అంగన్వాడీ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అమ్మ ఒడి పథకం అందలేదని నిరూపించారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిందని అన్నారు. పెనమలూరు లో అంగన్వాడీల కృతజ్ఞత ర్యాలీని వైసిపి నిరసనగా చూపుతోందని మండిపడ్డారు. ఫేక్ వర్సెస్ రియల్ వీడియో విడుదల చేసి అంగన్వాడీల పేరుతో విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe