Ramavat Ravindra Kumar : నూతన వధూవరులను ఆశీర్వదించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

TRINETHRAM NEWS

రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ మే14 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన ముద్దం లక్ష్మమ్మ ఇందిరమ్మ వెంకటయ్య గార్ల కుమార్తె మాధవి అనిల్ గౌడ్ గార్ల వివాహ వేడుకలో నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఆయన వెంట డిండి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు,శ్రీనివాస రావు, గొడుగు వెంకటయ్య,సిమర్ల శ్రీను యాదవ్,కలగోని కిరణ్ తదితరులున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nalgonda District BRS Party

You cannot copy content of this page

Scroll to Top