Nenavath Balu Naik : మన చద్దన్నం రెస్టారెంట్ ను ప్రారంభించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ మే14 త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మన చద్దన్నం రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై,మన చద్దన్నం రెస్టారెంట్ ను ప్రారంభించి, హోటల్ యజమానికి శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు *నేనావత్ బాలు నాయక్. అనంతరం ఎమ్మెల్యే ని హోటల్ యజమాని శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిశెట్టి సుధాకర్,మాజీ సింగల్ విండో వైస్ చైర్మన్ నీలం శ్రీనివాస్ యాదవ్,నాయకులు జగదీష్, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు,NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenavath Balu

You cannot copy content of this page

Scroll to Top