జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ ఏప్రిల్ 18 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం లోని యాపలపాయ తండా కు చెందిన బిఆర్ఎస్ నాయకులు కేతావత్ బుజ్జిబాబు- నీల కుమార్తెల వివాహ వేడుకల్లో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు నల్గొండ జిల్లా ,బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్, మరియు బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బి ల్యా నాయక్., పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిం చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కేతావత్ శంకర్ నాయక్, కేతావత్ హరిలాల్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, నెహ్రు నాయక్ సర్యా నాయక్, మక్కట్లాల్ నాయక్, బాలు నరసింహ నాయక్, నేనావత్ జైపాల్ నాయక్, తులసి రామ్, రవి నాయక్, బొడ్డుపల్లి కృష్ణ, నాగార్జున నాయక్, నేనావత్ జగన్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramavat Ravindra Kumar blessed

You cannot copy content of this page