Mon. Mar 9th, 2026

Joins YCP : వైసీపీలో చేరిన ఎంపీటీసీ సభ్యురాలు

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : ఫిబ్రవరి 26: (త్రినేత్రం న్యూస్); తాడేపల్లిగూడెం మండలం, వీరంపాలెం, పట్టింపాలెం ఎంపీటీసీ సభ్యురాలు జంపల్లి సత్యవతి వైసీపీలో చేరారు. ఆ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా రఘురాం సమక్షంలో ఆమె ఆ పార్టీలో చేరడంతో వాళ్లు ఆనందాన్ని వ్యక్తం పరిచారు.

గతంలో పార్టీని విడిచి వెళ్లిన వాళ్లు మళ్లీ తిరిగి వస్తున్నారని , రానున్న రోజుల్లో కూటమి పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MPTC member joins YSRCP

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page