గుంటూరు జిల్లా : అమరావతి : ఫిబ్రవరి 26: (త్రినేత్రం న్యూస్); ప్రభుత్వం మహిళల కోసం దీపం – రెండు పథకాన్ని అమలు చేస్తోంది.
ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తుంది . అయితే అక్రమ కనెక్షలను అరికట్టడానికి , అర్హులకు మాత్రమే అవి అందించడానికి ఈ – కే వైసి తప్పనిసరి చేశారు. గ్యాస్ కంపెనీలు యాప్ ల ద్వారా ఈ పక్రియను సులభతరం చేశాయి.
ప్రతి సంవత్సరం వినియోగదారులు ఈ – కే వైసి చేయించుకోవాలి, లేదంటే సబ్సిడీ నిలిపివేస్తామని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


