తేదీ : 02/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో ఉన్న నరసాపురం పట్టణం వైసిపి ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు కాకిలేటి. ఆనందకుమార్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. పట్టణంలో అనేక ఫ్లెక్సీలు ఉండగా , తన ప్లెక్సీనీ మాత్రమే అక్రమంగా తొలగించారని సెల్ఫీ వీడియోతో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను దళితుడు కాబట్టి లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


