MP Putta Mahesh : ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు డ్రగ్స్ పాజిటివ్!

TRINETHRAM NEWS
MP Putta Mahesh Kumar tests positive

MP Putta Mahesh : త్రినేత్రం న్యూస్ : ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ టెస్టులో పాజిటివ్గా తేలడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ శివారులోని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్రెడ్డి మొయినాబాద్ ఫాంహౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఎంపీ మహేష్ కుమార్ను తెలంగాణ ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. పుట్టా మహేశ్, పైలట్ రోహిత్ రెడ్డి సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది•

You cannot copy content of this page

Scroll to Top