తేదీ : 02/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం టిడిపి నాయకులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని పాత పోడు భూముల విషయంలో జిల్లా ఫారెస్ట్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా అన్ని శాఖలలో సరిపోను అధికారుల ఖాళీలను భర్తీ చేయాలని ఉన్నత అధికారులకు చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


