వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్.. సర్పంచ్ బసమ్మ భర్త సంగయ్య స్వామి పై గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అత్యాయత్నం.గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యాయత్నానికి గురై హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోట్ పల్లి సర్పంచ్ బసమ్మ భర్త సంగయ్య స్వామిని పైలెట్ రోహిత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పరామర్శించి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నీ కోరారు. అలాగే సంగయ్య స్వామి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


